Spain Breaking News
స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 46 మంది మృతి!
స్పెయిన్‌లో(Spain) ఘోర రైలు ప్రమాదం (Train Accident) చోటుచేసుకుంది. టోలెడో ప్రావిన్స్‌లోని (Toledo Province) ఉర్డా(Urda) సమీపంలో రెండు హైస్పీడ్ రైళ్లు (High-Speed Trains) ఢీకొన్న ఘటనలో 46 మందికి పైగా మరణించారు. ...






