Southwest Monsoon 2026

దేశంలోకి రుతుపవనాలు ఎంట్రీ.. తెలుగు రాష్ట్రాల్లోకి ఎప్పుడంటే?

దేశంలోకి రుతుపవనాలు ఎంట్రీ.. తెలుగు రాష్ట్రాల్లోకి ఎప్పుడంటే?

—

ఎండ తీవ్రతతో, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) చల్లని కబురు అందించింది. దేశంలోకి నైరుతి రుతుపవనాల ప్రస్థానం అధికారికంగా ప్రారంభమైంది. ముందస్తు అంచనాలకు అనుగుణంగానే పయనిస్తున్న నైరుతి గాలులు(Southwest ...