Shettur Hostel Wall Collapse
ఏపీలో విద్యార్థుల ప్రాణాలు తీస్తున్న నిర్లక్ష్యం
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) ప్రభుత్వ పాఠశాలలు(Government Schools), హాస్టళ్లలో(Hostels) వరుసగా చోటుచేసుకుంటున్న విషాద ఘటనలు విద్యార్థుల భద్రతపై(Student Safety) ఆందోళన కలిగిస్తున్నాయి. సాలూరు ఘటన మరువకముందే.. తాజాగా అనంతపురం జిల్లా(Anantapur District) శెట్టూరులో(Settur) ప్రభుత్వ ...






