Semifinals
భారత్–ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ రద్దు.. సెమీస్‌కు టీమిండియా!
జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో వర్షం మరోసారి క్రికెట్‌కు అడ్డంకిగా మారింది. భారత్–ఆఫ్ఘనిస్థాన్ పురుషుల క్రికెట్ జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్ భారీ వర్షం కారణంగా ఒక్క బంతి ...






