Saras Mela 2026
మహిళలు కోటీశ్వరులు కావాలి – రాష్ట్రపతి ముర్ము
గ్రామీణ మహిళలు ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధించి లక్షాధికారుల నుంచి కోటీశ్వరులుగా ఎదగాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆకాంక్షించారు. విజయవాడలో నిర్వహించిన జాతీయ సరస్ మేళా–2026 కార్యక్రమంలో పాల్గొన్న ప్రసంగించారు. దేశవ్యాప్తంగా స్వయం ...






