Samakhya Business Summit 2026

చైనా, జపాన్‌లతో పోటీపడటమే తెలంగాణ లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

చైనా, జపాన్‌లతో పోటీపడటమే తెలంగాణ లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

—

సమాఖ్యల అవసరం ప్రస్తుత కాలంలో ఎంతో ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌ హైటెక్స్‌లో నిర్వహించిన SAMAKHYA బిజినెస్‌ సమ్మిట్‌-2026ను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ.. మారుతున్న ప్రపంచ పరిస్థితులకు ...