Salem bin Breik

యెమెన్ ప్రధానమంత్రి రాజీనామా.. ఎందుకంటే..

—

యెమెన్ (Yemen) రాజకీయ వేదికపై సంచలన పరిణామం చోటుచేసుకుంది. దేశ ప్రధానమంత్రి సలేం బిన్ బ్రేక్ (Salem bin Breik) తన పదవికి రాజీనామా చేయడంతో యెమెన్ పాలనలో కీలక మార్పులు మొదలయ్యాయి. ...