Rythu Garjana
రైతు గర్జనలో కాంగ్రెస్ సర్కార్ పై కేటీఆర్ నిప్పులు.. రేవంత్ కు సూటి ప్రశ్నలు!
ఆదిలాబాద్లో నిర్వహించిన బీఆర్ఎస్ రైతు గర్జన సభలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే కారణమని ...






