Registration Scam

స‌బ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో అఫీషియ‌ల్ దొంగ‌లు.. రూ.25 కోట్లు మాయం?

స‌బ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో అఫీషియ‌ల్ దొంగ‌లు.. రూ.25 కోట్లు మాయం?

శ్రీ‌సత్యసాయి జిల్లా కదిరి స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యంలో అఫీషియ‌ల్ దొంగ‌లు ప‌డ్డారు. కొంద‌రు నేత‌లు, అధికారులు కుమ్మ‌క్కై ప్ర‌భుత్వానికి రావాల్సిన రూ.25 కోట్ల ఆదాయానికి గండికొట్టారు. ఈ విష‌యం ఏకంగా కూట‌మిలోని బీజేపీ ...