RBI Bomb Threat
ఆర్బీఐకి బాంబు బెదిరింపు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపాయి. రష్యన్ భాషలో రాసిన ఈ బెదిరింపు మెయిల్ ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్‌కి చేరింది. “ఆర్బీఐను పేల్చేస్తాం” అంటూ ఈ-మెయిల్లో ...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపాయి. రష్యన్ భాషలో రాసిన ఈ బెదిరింపు మెయిల్ ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్‌కి చేరింది. “ఆర్బీఐను పేల్చేస్తాం” అంటూ ఈ-మెయిల్లో ...
నైటీ చించింది టీడీపీ నాయకుడే..
వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి, కార్యకర్తలు చించారని అసత్య ప్రచారం. టీడీపీ నాయకుడు నాగరాజు తన భార్య నైటీ చించిన వీడియో వైరల్
ఉరవకొండలో ఉద్రిక్తత
మంత్రి పయ్యావుల కేశవ్ అరాచకాలపై ఆందోళనకు పిలుపు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు. పోలీసులతో వైసీపీ శ్రేణుల వాగ్వాదం
వైభవంగా లష్కర్ బోనాలు
హైదరాబాద్‌లో లష్కర్ బోనాల పండుగ వైభవం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాలు సమర్పిస్తున్న భక్తులు
శ్రీవారి సేవలో హార్దిక్ పాండ్యా
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీమిండియా ప్లేయర్ హార్దిక్ పాండ్యా. మహికా శర్మతో కలిసి సుప్రభాత సేవలో పాల్గొన్న పాండ్యా
తాడికొండలో వైసీపీ నేతపై హత్యాయత్నం
వైసీపీ నేత రత్తయ్య తన ఇంటి ముందు ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకోగా, దాన్ని తొలగించలేదని తల, ముఖంపై రాళ్లతో దాడి చేసిన జనసేన నేతలు
అర్ధరాత్రి వైసీపీ ఎమ్మెల్యే అరెస్ట్
రాత్రి 2.45 నిముషాలకు ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి చొరబడి ఎమ్మెల్యే విరుపాక్షి, ఆయన కొడుకు చంద్రశేఖర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
వైఎస్ జగన్ ఆసక్తికర పోస్ట్
భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవంపై మాజీ సీఎం ఆసక్తికర పోస్ట్. 2023లో శంకుస్థాపన వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేసిన జగన్
ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి
తూ.గో. జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక. 13.10 అడుగులకు చేరుకున్న వరద నీటిమట్టం
రాష్ట్రాలకు పన్నుల వాటా నిధులు
ఏపీకి రూ.4,597 కోట్లు, తెలంగాణకు రూ.2,370 కోట్లు. అత్యధికంగా యూపీకి రూ.19,208 కోట్లు, బీహార్‌కు రూ.10,845 కోట్లు విడుదల చేసిన కేంద్రం.
సీబీఐకి రిటైర్డ్ డీజీ సునీల్ కుమార్ లేఖ
డిప్యూటీ స్పీకర్ రఘురామ నుంచి ప్రాణహాని ఉందని మాదాల శ్రీనివాస్ ఫిర్యాదు. రఘురామపై ఉన్న సీబీఐ కేసుల్లో సాక్ష్యాలను మార్చే అవకాశం ఉంది. వెంటనే చర్యలు తీసుకోవాలని లేఖ.

Telugu Feed: The easiest way to read Telugu-related information and news; from entertainment to current affairs.
© TeluguFeed.com • All rights reserved
