Rajinikanth Vidya Balan
‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు విలన్‌గా విద్యాబాలన్.. కాంతగా పవర్‌ఫుల్ లుక్
జైలర్2 కోసం నరసింహ లెవల్ ప్లాన్ చేస్తున్నాడు నెల్సన్ దిలీప్ కుమార్. రజనీ కాంత్‌తో ఫేసాఫ్‌కు సమ ఉజ్జీవులైన స్టార్స్ ఉన్నప్పటికీ, యాంటోగనిస్టుగా ఫీమేల్‌ను సెలక్ట్ చేసుకున్నాడు. జైలర్2లో రజనీతో ఢీకొట్టబోతోది విద్యాబాలన్. ...






