Rahul Gandhi Tour Schedule

హైదరాబాద్‌కు రాహుల్.. రెండు రోజుల పర్యటన షెడ్యూల్ ఇదే!

హైదరాబాద్‌కు రాహుల్.. రెండు రోజుల పర్యటన షెడ్యూల్ ఇదే!

—

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన, హెచ్‌ఐసీసీ నోవెటెల్ హోటల్‌లో బస చేయనున్నారు. పర్యటనలో భాగంగా గిగ్ ...