Raebareli Hospital
రాయ్‌బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలితో తన్నిన మహిళా సిబ్బంది!
By Telugu Feed
—
ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) రాయ్‌బరేలీ జిల్లా (Raebareli District) ఆస్పత్రిలో (Hospital) మానవత్వాన్ని మరిచిపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రికి వచ్చిన మానసిక వికలాంగుడైన (Mentally Challenged) ఓ యువకుడిని కాంట్రాక్ట్ పారిశుధ్య ...






