Power Crisis
“అభినవ నీరో చక్రవర్తి రేవంత్ రెడ్డి”
రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి పాలన కరువు కోరల్లోకి నెట్టివేసిందని, రోమ్ నగరం కాలిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు.. తెలంగాణ కరువుతో నకనకలాడుతుంటే ముఖ్యమంత్రి మూసీ సుందరీకరణ పేరుతో ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ...






