POCSO Law

ఏపీలో మ‌రో దారుణం.. పదేళ్ల బాలికపై పైశాచిక దాడి

ఏపీలో మ‌రో దారుణం.. పదేళ్ల బాలికపై లైంగిక దాడి!

—

తిరుపతి (Tirupati) జిల్లా రైల్వే కోడూరు మండలంలో(Railway Kodur) అత్యంత హేయమైన ఘ‌ట‌న‌ వెలుగు చూసింది. అమాయకమైన పదేళ్ల మైనర్ బాలికపై(Minor Girl) ఒక వ్యక్తి విచక్షణారహితంగా లైంగిక దాడికి(Sexual Assault) పాల్పడటమే ...