Pinakota

అల్లూరి జిల్లాలో ఘోర పేలుడు.. టీచర్ సహా ఐదుగురు మృతి

అల్లూరి జిల్లాలో ఘోర పేలుడు.. టీచర్ సహా ఐదుగురు మృతి

—

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అనంతగిరి మండలం పినకోట సమీపంలో రహదారి పనుల్లో భాగంగా కొండను తొలగించేందుకు అమర్చిన జిలెటిన్ స్టిక్స్ పేలడంతో ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఈ ఘటనలో ...