Pharma news India
మెడికల్ షాపుల బంద్.. తెలుగు రాష్ట్రాల్లో స్తంభించిన అమ్మకాలు!
ఆన్‌లైన్‌లో ఔషధాల విక్రయాలను (Online Pharmacy) తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా కెమిస్టులు, డ్రగ్గిస్టులు ఆందోళన బాట పట్టారు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (AIOCD) పిలుపులో ...






