Penamaluru Crime

పెనమలూరులో దారుణం.. బాలిక‌పై వృద్ధుడి అత్యాచారం

పెనమలూరులో దారుణం.. బాలిక‌పై వృద్ధుడి అత్యాచారం

కృష్ణా జిల్లా పెనమలూరు మండలంలో దారుణ సంఘ‌ట‌న‌ చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న పాఠ‌శాల‌లో రెండో తరగతి చదువుతున్న బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు పబ్బుల నారాయణ లైంగిక దాడికి యత్నించాడు. ఈ ...