Pawan Kumar Rao
హైదరాబాద్‌లో హనీట్రాప్ గుట్టురట్టు.. 82 మంది పోలీసులే టార్గెట్!
By TF Tirupati
—
అందమైన అమ్మాయిల పేరుతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి, పోలీసు అధికారులను హనీట్రాప్‌లో(Honey Trap) చిక్కించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడి (Cyber Criminal) వ్యవహారం హైదరాబాద్‌లో(Hyderabad) కలకలం రేపింది. ...






