Papaprakshalana Program
అంబటిపై దాడికి యత్నం.. రాడ్లు, కర్రలతో టీడీపీ వీరంగం (Video)
గుంటూరులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరోసారి వీరంగం సృష్టించాయి. చేతుల్లో కర్రలు, ఇనుప రాడ్లతో బీభత్సం సృష్టిస్తూ మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై దాడికి ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ...






