Panchayat Election Schedule
ఏపీలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు.. షెడ్యూల్ ఇదే!
ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. మొత్తం 13,354 గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ...






