one nation one election jpc report
మరోసారి ‘డీలిమిటేషన్’ బిల్లు.. కేంద్రం సరికొత్త వ్యూహం!
దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన ‘డీలిమిటేషన్’ (Delimitation) (నియోజకవర్గాల పునర్విభజన) ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం మరోసారి వేగంగా అడుగులు వేస్తోంది. రాబోయే పార్లమెంట్ (Parliament) వర్షాకాల సమావేశాల్లోనే డీలిమిటేషన్ బిల్లును (Delimitation Bill) ...






