MS Subbulakshmi Award
కలైమామణి పురస్కారాలు.. ఈసారి వీరికే
కళా రంగంలో అసాధారణ ప్రతిభ చూపిన వారికి తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వం (Government) ప్రతి సంవత్సరం అందించే అత్యున్నత పురస్కారమైన కలైమామణి అవార్డులను (Kalaimamani Awards) ప్రకటించింది. 2021, 2022, 2023 ...






