MPTC Members
జై జగన్ అని చెప్పమను.. ఎంపీపీ పదవి వాళ్లకే వదిలేస్తాం
అనంతపురం జిల్లా శింగనమల(Singanamala) ఎంపీపీ(MPP) పదవి ఎన్నిక ఉత్కంఠగా మారింది. మండలంలో వైసీపీ(YSRCP), టీడీపీ(TDP) చెరో ఆరు ఎంపీటీసీ(MPTC) స్థానాలను గెలుచుకోవడంతో ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు ఇరుపార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీడీవో ...






