Mopidevi Venkataramana joins YSRCP

వైసీపీలోకి రేప‌ల్లె కీల‌క నేత‌.. జగన్ సంచ‌ల‌న‌ హామీ

వైసీపీలోకి రేప‌ల్లె కీల‌క నేత‌.. జగన్ సంచ‌ల‌న‌ హామీ

రేపల్లె నియోజకవర్గ (Repalle Constituency) రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నేత, నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌కంగా ఉన్న‌ మోపిదేవి శ్రీనివాసరావు (Mopidevi Srinivasa Rao) తన అనుచరులతో కలిసి వైసీపీలో(YSRCP) చేరారు. గురువారం ...