Lawyer killed in Hyderabad

మాసబ్‌ట్యాంక్‌లో న్యాయవాది హత్య.. కారుతో ఢీకొట్టి మ‌రీ..

మాసబ్‌ట్యాంక్‌లో న్యాయవాది హత్య.. కారుతో ఢీకొట్టి మ‌రీ.. (Video)

—

హైద‌రాబాద్ (Hyderabad) నగరంలోని మాసబ్ ట్యాంక్ (Masab Tank) పరిధిలో తీవ్ర కలకలం రేపిన కారు దాడి (Car Attack) ఘటన విషాదాంతమైంది. గుర్తుతెలియని దుండగుల చేతిలో హత్యాయత్నానికి గురైన ప్రముఖ న్యాయవాది ...