Kurnool Tour
నేడు కర్నూలులో పవన్ పర్యటన
By Telugu Feed
—
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు (మార్చి 22) కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. కర్నూలులోని ఓర్వకల్లు మండలం పూడిచెర్లలోని రైతు సూర రాజన్న పొలంలో పవన్ కళ్యాణ్ ఫారం పాండ్స్ నిర్మాణానికి ...
