KL Rahul
“దేశానికే తొలి ప్రాధాన్యం”..కేఎల్ రాహుల్‌పై ప్రశంసలు
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ హేమంగ్ బదానీ ప్రశంసల వర్షం కురిపించాడు. రాహుల్ తన వ్యక్తిగత జీవితం కంటే దేశానికి, క్రికెట్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడని ...
93 ఏళ్ల చరిత్రను తిరగరాసిన టీమిండియా
లీడ్స్‌లో భారత్ (India), ఇంగ్లాండ్ (England) మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ (Test Match)లో టీమిండియా (Team India) ఓ అరుదైన ఘనతను నమోదు చేసి చరిత్ర సృష్టించింది. 93 ఏళ్ల భారత ...
ఇంగ్లండ్‌తో తొలి టెస్టు..టీమిండియాకు గుడ్ న్యూస్..
లీడ్స్ వేదిక (Leeds Venue)గా జూన్ 20న ఇంగ్లండ్ (England)తో ప్రారంభం కానున్న తొలి టెస్టు (First Test)కు ముందు టీమిండియా (Team India)కు శుభవార్త అందింది. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా స్వదేశానికి ...
కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన కేఎల్ రాహుల్
టీ20 క్రికెట్‌లో భారత స్టార్ బ్యాటర్ కె.ఎల్. రాహుల్ (KL Rahul) అరుదైన ఘనత సాధించి చరిత్ర సృష్టించాడు. అత్యంత వేగంగా 8,000 పరుగుల మైలురాయిని అధిగమించిన తొలి భారత ఆటగాడిగా రికార్డు ...
KL రాహుల్‌కు ప్రమోషన్.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన అతియా
ఇండియన్ క్రికెట్ స్టార్ KL రాహుల్ తండ్రి అయ్యారు. ఆయన భార్య అతియాశెట్టి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భం రాహుల్ కుటుంబం సంబరాలు జరుపుకుంటోంది. కాగా, IPL 2025 సీజన్‌లో లక్నో ...
IPL-2025: ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 18వ సీజన్ కోసం సిద్ధమవుతోంది. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీ టీమ్స్‌లలో కొత్తకొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా అక్షర్ ...
అరుదైన ఘనతకు అతి చేరువలో కేఎల్ రాహుల్
టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను ఓ అరుదైన ఘనత ఊరిస్తోంది. ఈ రికార్డుకు అతి చేరువలో ఉన్న రాహుల్ చేతిగాయంతో ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఈనెల 26న జరగబోయే టెస్టు మ్యాచ్‌లో ఆ ఘనతను ...