KCR Farmhouse Lands

కేసీఆర్ భూములపై ఆరోపణలెందుకు?.. రేవంత్‌కు కేటీఆర్ సవాల్

కేసీఆర్ భూములపై సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే కేసీఆర్ కుటుంబ భూముల ...