Kakinada Press Meet

మేకప్‌పై ఉన్న శ్రద్ధ లాకప్ డెత్‌లపై లేదా? - క‌న్న‌బాబు

‘మేకప్‌పై ఉన్న శ్రద్ధ లాకప్ డెత్‌లపై లేదా?’

—

రాష్ట్రంలో శాంతిభద్రతల (Law and Order) పరిస్థితి పూర్తిగా క్షీణించిందని, కూటమి ప్రభుత్వానికి (Coalition Government) పాలనపై కంటే ప్రచార ఆర్భాటాలపైనే శ్రద్ధ ఎక్కువైందని వైసీపీ(YSRCP) సీనియర్ నేత, మాజీ మంత్రి కురసాల ...