Jigme Khesar Namgyel Wangchuck
భూటాన్‌లో జైశంకర్ పర్యటన.. 43 జెర్సీ ఆవుల అందజేత
భారత్-భూటాన్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ భూటాన్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అధికారిక పర్యటనలో భాగంగా బూమ్తాంగ్‌లోని నేషనల్ క్యాటిల్ బ్రీడింగ్ సెంటర్‌ను సందర్శించిన ...






