JC 234427
కేరళ బంపర్ లాటరీ ఫలితాలు.. రూ. 12 కోట్ల జాక్పాట్ విజేత నంబర్ ఇదే..
కేరళ రాష్ట్ర లాటరీల శాఖ (Kerala State Lotteries Department) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పూజా బంపర్ 2026 (Pooja Bumper 2026) (BR-112) లాటరీ ఫలితాలను ప్రకటించింది. శనివారం (నవంబర్ 28, ...






