Janasena Fraud Complaint

ఎవరీ కోట రుక్మిణి?.. జ‌న‌సేన‌లో ఎందుకింత ప్రాధాన్యం?

ఎవరీ కోట రుక్మిణి?.. జ‌న‌సేన‌లో ఎందుకింత ప్రాధాన్యత?

—

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కోట రుక్మిణి పేరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ...