Janasena BJP Alliance
పవన్ కల్యాణ్.. బీజేపీ ఆడిస్తున్న తోలుబొమ్మ
తెలంగాణ రాజకీయాల్లో ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనలు, వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పవన్ కల్యాణ్ టార్గెట్‌గా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ...






