Jamui Crime
బిహార్‌లో మైనర్ బాలిక వేధింపుల కేసు.. నిందితుడిపై కాల్పులు
By Telugu Feed
—
బిహార్‌లోని జముయి జిల్లాలో మైనర్ బాలిక, ఆమె స్నేహితుడిపై జరిగిన వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన నందన్ యాదవ్‌ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ...






