Internal Dissent
‘పెద్ద ప్యాకేజీ దొరికితే మా వాళ్లు కలిసిపోతారు’.. – రాజాసింగ్ సంచలనం
తెలంగాణ (Telangana) రాజకీయాల్లో బీఆర్ఎస్ (BRS) మరియు బీజేపీ (BJP) మధ్య విలీనం (Merger) ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) చేసిన వ్యాఖ్యలకు గోషామహల్ (Goshamahal) ...






