Industry Exploitation

కొత్తగా వచ్చే అమ్మాయిలకు ఇండస్ట్రీ సేఫ్ కాదు: సింగర్ సునీత

కొత్త అమ్మాయిలకు ఇండస్ట్రీ సేఫ్ కాదు – సింగర్ సునీత

ప్రముఖ గాయని సునీత తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఫెమినిజం, మహిళల హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రస్తుతం సమాజంలో ఫెమినిజం పేరుతో జరుగుతున్న కొన్ని చర్చలపై ...