House Grabbing
గుంతకల్లులో ఎమ్మెల్యే అనుచరులు దాష్టీకం (Video)
By Telugu Feed
—
అనంతపురం (Anantapuram) జిల్లా గుత్తి (Gooty) పట్టణంలోని వీరారెడ్డి కాలనీ (Veerareddy Colony)లో టీడీపీ(TDP) ఎమ్మెల్యే అనుచరులు వీరంగం సృష్టించారు. కాలనీలో నివాసం ఉంటున్న దస్తగిరి అనే వ్యక్తిపై ఎమ్మెల్యే గుమ్మనూరు (Gummanur) ...






