Hindu Leader
చిన్మోయ్ కృష్ణ దాస్‌కు బంగ్లాదేశ్ కోర్టు బెయిల్
బంగ్లాదేశ్ (Bangladesh) లో దేశద్రోహం (Treason) కేసులో అరెస్ట్ (Arrest) అయిన హిందూ నేత చిన్మోయ్ కృష్ణ దాస్ (Chinmoy Krishna Das) కి బంగ్లాదేశ్ హైకోర్టు (Bangladesh High Court) బెయిల్ ...
బంగ్లాదేశ్ (Bangladesh) లో దేశద్రోహం (Treason) కేసులో అరెస్ట్ (Arrest) అయిన హిందూ నేత చిన్మోయ్ కృష్ణ దాస్ (Chinmoy Krishna Das) కి బంగ్లాదేశ్ హైకోర్టు (Bangladesh High Court) బెయిల్ ...
నోయిడా ఎయిర్పోర్ట్ పేరు మార్పు
నోయిడా ఎయిర్‌పోర్ట్‌కు ప్రస్తుతం జేవార్ పేరును నరేంద్ర మోదీ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు
34 శాతం రిజర్వేషన్లపై చంద్రబాబు ప్రభుత్వం పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం కోర్టు. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు
వైసీపీ ఎమ్మెల్యేకి బెయిల్
ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు. 68 రోజుల నుంచి జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న ఎమ్మెల్యే విరుపాక్షి
CECకి జడ్ ప్లస్ కేటగిరీ భద్రత
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ నివాసం వద్ద పటిష్ఠ బందోబస్తు. విపక్షాల ఆందోళనల నేపథ్యంలో జెడ్ ప్లస్ భద్రత కేటాయించిన కేంద్ర హోంశాఖ
ఏపీలో అతిపెద్ద ఓట్ చోరీ
ఏపీలో అతిపెద్ద ఓట్ చోరీ స్కాం జరిగిందని వైసీపీ నేత వాసుపల్లి గణేష్ ఆరోపణ. దొంగఓట్లతో కూటమి నాయకులు గెలిశారని మండిపాటు
విజయవాడలో మహిళ దారుణ హత్య
అరండల్ పేటలో ఘటన. మృతురాలు సునీతగా గుర్తింపు. సునీతను దారుణంగా కత్తితో పొడి హత్య చేసిన నిందితుడు నాగరాజు
ఇండియా కూటమి లంచ్ మీటింగ్
సాగర్ రత్న హోటల్ లో ఇండియా కూటమి ఎంపీల లంచ్ మీటింగ్. మరోసారి ఈసీ కార్యాలయం వరకు వెళ్లే యోచనలో కూటమి ఎంపీలు
ఈనెల 9న విచారణ
ఏపీలో బీసీ రిజర్వేషన్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో ఈనెల 9న విచారణ. ఏపీ హై కోర్టు తీర్పును సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
శ్రీసిటీలో ఘోర ప్రమాదం
తిరుపతి జిల్లా శ్రీసిటీలోని టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో పేలుడు. బాయిలర్ పేలడంతో నలుగురు మృతి.. మృతులు సంఖ్య పెరిగే అవకాశం
ఢిల్లీలో హైటెన్షన్
సీజేపీ ఆందోళనల నేపథ్యంలో 11 మెట్రో స్టేషన్ల మూసివేత. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్

Telugu Feed: The easiest way to read Telugu-related information and news; from entertainment to current affairs.
© TeluguFeed.com • All rights reserved
