HAWK-EYE

శంషాబాద్‌లో మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం.. నగదుతో పరారీ!

శంషాబాద్‌లో మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం.. నగదుతో పరారీ!

—

హైదరాబాద్ శంషాబాద్‌లో కలకలం రేపే ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ ప్రయాణిస్తున్న క్యాబ్‌ను డ్రైవర్ అకస్మాత్తుగా నిర్మానుష్య ప్రాంతానికి మళ్లించి, ఆమెపై లైంగిక దాడికి యత్నించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం బాధితురాలి ...