Green Zone E1 Zone

అమరావతి ల్యాండ్ పూలింగ్‌పై రైతుల తిరుగుబాటు.. క‌లెక్ట‌ర్‌కు విన‌తి

అమరావతి ల్యాండ్ పూలింగ్‌పై రైతుల తిరుగుబాటు (Video)

రాజధాని అమరావతి (Amaravati) పరిధిలోని ఉండవల్లి రైతులు (Undavalli Farmers) ల్యాండ్ పూలింగ్ (భూ సమీకరణ)కు (Land Pooling) వ్యతిరేకంగా మరోసారి రోడ్డెక్కారు. తమ గ్రామాన్ని ల్యాండ్ పూలింగ్ నిబంధనల నుంచి శాశ్వతంగా ...