Govinda Reddy

పులివెందులలో పోలీసుల ఉక్కుపాదం..

పులివెందులలో పోలీసుల ఉక్కుపాదం..

—

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ పులివెందులలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రజాస్వామ్య పరిరక్షణపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థుల నామినేషన్లను దాఖలు చేయకుండా అడ్డుకునేందుకు అధికార యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు ...