GO 56

స్పోర్ట్స్‌ కోటాలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు.. సింధుతో పోలిక‌

రాత పరీక్ష లేకుండా స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు.. సింధుతో పోలిక‌

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) డీఎస్సీ-2025 (DSC-2025) వ్యవహారం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. స్పోర్ట్స్‌ కోటాలో(Sports Quota) నియామకాలపై శాసనసభలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌(Nara Lokesh) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. స్పోర్ట్స్‌ కోటాలో ...