Global News
అమెరికా-ఇరాన్ చర్చల్లో పాకిస్థాన్‌కు షాక్.. ట్రంప్ వ్యాఖ్యలతో మారిన దౌత్య సమీకరణాలు
అమెరికా(US), ఇరాన్(Iran) మధ్య మరోసారి చర్చల ప్రక్రియ ప్రారంభమవుతున్న వేళ పాకిస్థాన్‌కు (Pakistan) దౌత్యపరంగా ఎదురుదెబ్బ తగిలినట్లు కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా చేసిన వ్యాఖ్యల్లో ఇరాన్‌తో ...
స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 39 మంది మృతి
స్పెయిన్ (Spain)లో ఘోర రైలు (Train Accident) ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా భయం రేపింది. అండలూసియా ప్రాంతంలో (Andalusia Region) సోమవారం, మాలాగా నుంచి మాడ్రిడ్ వైపు వెళ్తున్న హైస్పీడ్ రైలు ట్రాక్ ...
వెనెజులాపై అమెరికా దాడులా? మదురో ఆచూకీపై ఉత్కంఠ!
ఇటీవల వెనెజులా చుట్టూ నెలకొన్న పరిణామాలు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్యలు, వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై వచ్చిన ఆరోపణలు, ...
అగ్రరాజ్యంలో కార్చిచ్చు అరాచకం.. రూ.21 లక్షల కోట్ల నష్టం
లాస్ ఏంజిల్స్ ను వైల్డ్ ఫైర్ దహనం చేస్తోంది. జనవరి 26న మొదలైన ఈ అగ్ని ప్రమాదం ప్రస్తుతం హాలీవుడ్ నగరం పరిసరాలను కమ్మేసింది. దీంతో గత వారం రోజులుగా ఈ ప్రాంతం ...
మయన్మార్ విషాదం.. గ్రామంపై వైమానిక దాడి, 40 మంది మృతి
మయన్మార్‌లో సైన్యం దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా, పశ్చిమ రఖైన్ రాష్ట్రంలోని రామ్రీ ద్వీపంలో అరకాన్ ఆర్మీ ఆధీనంలో ఉన్న క్యౌక్ నీ మావ్ అనే గ్రామంపై సైన్యం వైమానిక దాడి చేసింది. ...











