Glamour Song
ఐటమ్ సాంగ్స్‌కు కేరాఫ్ నోరా.. ఇప్పుడు ‘జైలర్ 2’లో గ్లామర్ ట్రీట్!
హీరోయిన్‌గా సెటిల్ అవ్వాలనే ఆశతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నోరా ఫతేహీకి టాలీవుడ్ మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ‘టెంపర్’ సినిమాలోని ‘ఇట్టాగే రెచ్చిపోదాం పిల్ల’ స్పెషల్ సాంగ్‌తో ఒక్కసారిగా పాపులర్ అయిన ఆమె.. ఆ ...






