Gangula Former MLA
టీడీపీ ఎమ్మెల్యే కారు బీభత్సం.. చికిత్స పొందుతూ మహిళ మృతి
నంద్యాల జిల్లా(Nandyal District) అహోబిలంలో(Ahobilam) స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) సందర్భంగా చోటుచేసుకున్న ఘటన విషాదాంతమైంది. టీడీపీ(TDP) ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ(Bhuma Akhila Priya) కాన్వాయ్‌లోని (Convoy) స్కార్పియో వాహనం ...






