Ganesh Ladoo Auction

రికార్డు వేలం.. రూ.2.31 కోట్లు ప‌లికిన‌ లడ్డూ!

రికార్డు వేలం.. రూ.2.31 కోట్లు ప‌లికిన‌ లడ్డూ!

ఈ ఏడాది గ‌ణ‌నాథుడి (Lord Ganesha) ల‌డ్డూలు (Laddus) రికార్డ్ ధ‌ర‌లు నెల‌కొల్పుతున్నాయి. ఈ సంవ‌త్స‌రం ల‌డ్డూ వేలంపాట‌లు కోట్ల రూపాయ‌లు దాటేస్తున్నాయి. రంగారెడ్డి (Ranga Reddy)  జిల్లా గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ...