Ganesh Laddu Auction

రూ.39 లక్షలకు బాలాపూర్ గణేశుడి లడ్డూ.. సరికొత్త రికార్డు!

రూ.39 లక్షలకు బాలాపూర్ గణేశుడి లడ్డూ.. సరికొత్త రికార్డు!

—

హైదరాబాద్‌లో(Hyderabad) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే బాలాపూర్ గణేశుడి (Balapur Ganesh) లడ్డూ వేలం (Laddu Auction) పాట ముగిసింది. చివరి పూజా కార్యక్రమాల అనంతరం బాలాపూర్ గణేశుడిని క్రేన్‌(Crane) సహాయంతో మినీ ట్రక్కుపైకి ఎక్కించి ...