Fake Election Schedule
ఎన్నికల షెడ్యూల్‌పై ఫేక్ ప్రచారం.. EC కీలక హెచ్చరిక!
By Telugu Feed
—
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) షెడ్యూల్‌కు(Schedule) సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారంపై ఎన్నికల సంఘం (EC) కీలక హెచ్చరిక జారీ చేసింది. సోషల్ మీడియాలో ...






