Environmental Concerns
‘లైక్స్’ వస్తే బీచ్‌లో బార్లు తెరిచేస్తారా సార్..?
By Telugu Feed
—
“టూరిజం డెవలప్‌మెంట్‌కు, సోషల్ మీడియా లైక్స్‌కు లింకేంటి సార్?”.. ఇప్పుడు వైజాగ్ పొలిటికల్ సర్కిల్స్‌తో పాటు సోషల్ మీడియాలోనూ గట్టిగా వినిపిస్తున్న ప్రశ్న ఇది. విశాఖపట్నం ఎంపీ, మంత్రి నారా లోకేష్ తోడల్లుడు ...






